కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్‌లో డీఆర్ఎం తనిఖీ

కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్‌లో డీఆర్ఎం తనిఖీ

KKD: విజయవాడ రైల్వే డివిజన్‌ డీఆర్ఎమ్ మోహిత్ సోనాకియా కాకినాడ రైల్-పోర్ట్ మౌలిక సదుపాయాల సమగ్ర తనిఖీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రత, సరుకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాలని రైల్వే అధికారులను ఆదేశించారు.