VIDEO: బనగానపల్లెలో రాయల్టీ బిల్లులపై ఆందోళన

VIDEO: బనగానపల్లెలో రాయల్టీ బిల్లులపై ఆందోళన

NDL: రాయల్టీ వే బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లె పలుకూరు క్రాస్ వద్ద ట్రాక్టర్, క్వారీ యజమానులు, కార్మికులు ఇవాళ రెండు గంటలపాటు ఆందోళన చేశారు. ఈ ఆందోళన కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందన్నారు. వెంటనే సమాచారం అందుకున్న సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్సై వెంకట సుబ్బయ్య అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.