దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఈశ్వర్ రావు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏటా మాఘ మాసంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఇందులో బాగస్వామయ్యవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.