గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
➢ 2028 అక్టోబర్ నాటికి ఐదు భారీ టవర్ల పూర్తి: మంత్రి నారాయణ 
➢ తెనాలిలో పారిశుధ్య పనులను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
➢ అమరజీవి ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి: మంత్రి ఎస్.సవిత