అపరల్ పార్కులో ఏం జరుగుతోంది..?
SRCL: మహిళల ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన అపరల్ పార్కులో పని చేస్తున్న ఓ వివాహితను అందులోనే సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న యువకుడు మాయమాటలు చెప్పి నమ్మించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడ జీతంతక్కువ వస్తుందని, బెంగళూరులో ఎక్కువ ఇప్పిస్తానంటూ వివాహితను తీసుకెళ్లాడు. ఎల్లారెడ్డిపేట(M)చెందిన సదరు వివాహిత భర్త, పిల్లలు వద్దనడంతో పోలీసులను ఆశ్రయించారు.