ఉపాధి కూలీలకు ORS ప్యాకెట్లు పంపిణీ
JN: దేవరుప్పుల మండలంలోని చిన్నమడుర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు స్థానిక సర్పంచ్ మైదం జోగేశ్వర్ ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతుండడంతో, ఎండ తీవ్రత దృష్ట్యా ఎండలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.