VIDEO: వాహనదారునికి హెల్మెట్ అందజేసిన మంత్రి

VIDEO: వాహనదారునికి హెల్మెట్ అందజేసిన మంత్రి

సత్యసాయి: పరిగి మండలం విట్టాపల్లి గ్రామంలో జరుగుతున్న బీటీ రోడ్డు పనులను మంత్రి సవిత పరిశీలించారు. ఆ సమయంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆపి, రక్షణ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని సూచించారు. అనంతరం సదరు వాహనదారునికి హెల్మెట్ అందజేసి, ప్రయాణాల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు.