VIDEO: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: HM

VIDEO: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: HM

KDP: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య, విద్యార్థులకు సౌకర్యాలు ఉంటాయని VNపల్లె (M) పాలగిరి ZP ఉన్నత పాఠశాల HM గంగన్న తెలిపారు. సోమవారం విద్యార్థులతో కలిసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే చేర్చాలని తల్లిదండ్రులకు కోరారు.