మందలించిన తండ్రి.. కూతురు ఆత్మహత్య

మందలించిన తండ్రి.. కూతురు ఆత్మహత్య

MHBD: తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన కొండ కృష్ణయ్య కూతురు కొండ అక్షయ (17) ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఎంసెట్ పరీక్షలకు ప్రీపేర్ కాకుండా నిత్యం సెల్‌ఫోన్ చూస్తున్నావంటూ తండ్రి మందలించాడు. దీంతో గడ్డి మందు తాగడంతో కుటుంబ సభ్యులు తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచింది.