ఉజ్జేల్లి నూతన పంచాయతీ కార్యదర్శి

ఉజ్జేల్లి నూతన పంచాయతీ కార్యదర్శి

NRPT: మాగనూర్ మండలం ఉజ్జేల్లి గ్రామ నూతన పంచాయతీ కార్యదర్శిగా బాయికాడి నర్సింహ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వర్కూర్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన నియామక పత్రం అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. గ్రామ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి, పరిపాలన మెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.