VIDEO: హైకోర్టు తీర్పుపై స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం
HYD: హైకోర్టు తీర్పుపై ప్రొ. కోదండరామ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే.. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ మాత్రమే నివేదిక ఇవ్వలేదన్నారు. కాగా, విజిలెన్స్ కమిషన్‌తో పాటు నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ కూడా సమగ్రమైన నివేదికను తయారు చేశారని పేర్కొన్నారు.