3 ట్రిలియన్ డాలర్లే లక్ష్యం: సీఎం రేవంత్
TG: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారని.. కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.