'అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది'
NRML: పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు జస్టిస్ గవాయిపై దాడి ఘటనను నిరసిస్తూ చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మల్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం ఢిల్లీకి బయలుదేరారు. నాయకులు మాట్లాడుతూ.. జస్టిస్ గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అన్యాయాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.