కాంగ్రెస్కు చక్రధర్ గౌడ్ రాజీనామా

SDPT: ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత గాదగోని చక్రధర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు లేఖ రాశారు. సిద్దిపేటకు ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు వ్యవహారంతోనే రాజీనామా చేస్తున్నాట్లు పేర్కొన్నారు.