కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నాగాయలంకలో రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మండలి  
★ అమరావతి రాజధాని అయినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు భూపతి వర్మ, వల్లభనేని
★ గుడ్లవల్లేరులో ఆలయాల ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల
★ గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు