విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి: కలెక్టర్‌

విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి: కలెక్టర్‌

PPM: వసతి గృహాల్లో చదివే విద్యార్ధుల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్ సూచించారు. మంగళవారం కలక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆశావాహ జిల్లాగా పార్వతీపురం ఎంపికైందని ఈ మేరకు కుటుంబంలోని పిల్లల మాదిరిగా వసతి గృహ విద్యార్దులను ఆదరించాలని హితవు పలికారు.