ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్
TPT: ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని తిరుపతి కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఆదేశించారు. రెవెన్యూ భూసమస్యలు, రీసర్వే అంశాలపై జిల్లా, డివిజనల్, మండల స్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం బుధవారం తెలిపారు. అర్జీలను నిర్ణయించిన కాలంలోగా డివిజన్ స్థాయిలో పరిష్కారం అయ్యేలా అధికారులు చూడాలని చెప్పారు.