అత్యధిక రన్స్.. కోహ్లీని దాటేశారు

అత్యధిక రన్స్.. కోహ్లీని దాటేశారు

T20 WC 2026 టోర్నీకి ముందు ఓ ఎడిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన రికార్డ్ కోహ్లీ(2014లో 319) పేరిట ఉండేది. అయితే టోర్నీ ముగిసేసరికి కోహ్లీ రికార్డును ముగ్గురు బ్రేక్ చేశారు. ఈ ఎడిషన్ టోర్నీలో షాహిబ్జాదా ఫర్హాన్(PAK) 383, టిమ్ సీఫర్ట్(NZ) 326, సంజూ శాంసన్ 321 పరుగులు చేయడంతో.. ఈ లిస్టులో కోహ్లీ 4వ స్థానానికి దిగాడు. ఇషాన్ కిషన్, దిల్షాన్(SL) 317 పరుగులతో 5వ స్థానంలో ఉన్నారు.