నేడు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన!

నేడు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన!

ప్రకాశం: జిల్లాకు శుక్రవారం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన జారీ చేసింది. కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నట్లు ఆ ప్రకటన విడుదల చేసింది. కాగా, సైతం జిల్లాలోని పలు మండలాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.