పీహెచ్‌సీ వైద్యాధికారులతో వీసీ నిర్వహించిన డీఎంహెచ్‌వో
ASR: అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 40సంవత్సరాల వయసు లోపు అందరికీ తప్పనిసరిగా సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు నుంచి జిల్లాలోని 64పీహెచ్‌సీల వైద్యాధికారులతో వీసీ నిర్వహించారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి లక్షణాలు గల వారిని గుర్తించి వారికి చికిత్స అందించాలని సూచించారు.