VIDEO: రీ-సర్వేకు రైతులు సహకరించాలి: తహసీల్దార్
E.G: దేవరపల్లిలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే ప్రక్రియకు రైతులందరూ సహకరించాలని తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు కోరారు. గురువారం దేవరపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద రీ-సర్వేపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. భూ హక్కుల స్పష్టత కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.