చింతలపూడిలో కూటమి భారీ ర్యాలీ

చింతలపూడిలో కూటమి భారీ ర్యాలీ

ELR: చింతలపూడి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చింతలపూడి ఫైర్ స్టేషన్ నుంచి భారీ ర్యాలీను కూటమి నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా మార్కెట్ యార్డ్ గ్రౌండ్ కు తరలి వెళ్లారు.