కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

KRNL: నగరంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ , కర్నూలు MP బస్తిపాటి నాగరాజుతో కలిసి ఇవాళ శంకుస్థాపన చేశారు. స్టేడియం అభివృద్ధి ద్వారా క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్, జిల్లా క్రీడాల అభివృద్ధి శాఖ అధికారి పాల్గొన్నారు.