రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP: సిద్ధవటం మండలంలోని 33 /11 KV విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్తు లైన్లు మరమ్మత్తులు కారణంగా రేపు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ DEE P. సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యుత్తు లైన్లు మరమ్మత్తులు చేపడుతున్న నేపథ్యంలో సిద్ధవటం సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.