'ఉద్యమకారుల హామీలను అమలు చేయాలి'

'ఉద్యమకారుల హామీలను అమలు చేయాలి'

SRPT: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు ప్రపుల్ రామ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పట్టణ అధ్యక్షులుగా కట్ట రాజన్నను నియామకం చేసి మాట్లాడారు.