VIDEO: ఆకర్షణీయ స్థలంగా మారిన డ్యామ్
KNR: కరీంనగర్‌లో బీచ్ ఉందా అని ఆశ్చర్యపోకండి. లోయర్ మానేరు డ్యామ్ ప్రస్తుతం బీచ్‌ను తలపిస్తోంది. జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో, గాలికి వచ్చే అలలు తీరాన్ని తాకుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చని చెట్లతో నిండిన ఈ ప్రాంతం మంచి పిక్నిక్ స్పాట్‌గా మారి వీకెండ్‌లో సందర్శకులతో కిటకిటలాడుతోంది.