వాటర్ లైన్ పనులపై ఆరా

వాటర్ లైన్ పనులపై ఆరా

HYD: గాంధీనగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేత ముఠా జైసింహ శుక్రవారం పర్యటించారు. సంజీవయ్య నగర్‌‌లో కొనసాగుతున్న వాటర్ లైన్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో తప్పకుండా నాణ్యత  ప్రమాణాలు పాటించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు పూర్తయితే మంచినీటి సరఫరా సమస్యలు ఉండవని తెలిపారు.