VIDEO: విఘ్నేశ్వరుని ప్రధాన హుండీల ఆదాయం లెక్కింపు

VIDEO: విఘ్నేశ్వరుని ప్రధాన హుండీల ఆదాయం లెక్కింపు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 56 రోజులకు ప్రధాన హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.30,35,547, అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ.1,12,890 వెరసి మొత్తం రూ.31,48,437 నగదు, బంగారం 500 మి.గ్రా. వెండి 118 గ్రా. లభించిందని రామలింగేశ్వర రావు తెలిపారు.