IKEA వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్..!

IKEA వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్..!

HYD: రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని IKEA వంతెనపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. IKEA వంతెన నుంచి రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే మార్గంలో ఈ పరిస్థితి ఏర్పడిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరోవైపు పరిస్థితిని తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.