రైతు నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుంది: ఎమ్మెల్యే
NTR: నందిగామ రైతన్నకు భరోసా సేంద్రియ సాగుకు మద్దతు- “రైతన్న మీకోసం”లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రైతుతో కలిసి భూమి పరిశీలన, పంట వివరాల అవగాహన, కూటమి ప్రభుత్వ ప్రయోజనాలపై అవగాహన, రైతు కుటుంబానికి కరపత్రాలు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందని స్పష్టంగా పేర్కొన్నారు.