బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా సౌభాగ్య

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా సౌభాగ్య

ATP: అనంతపురం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా దగ్గుపాటి సౌభాగ్యకు అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు నియామక పత్రం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ ఆశయాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి మహిళల అభ్యున్నతికి పనిచేస్తానని చెప్పారు.