నరసింహులు పేటలో బీఆర్ఎస్ సన్నహాక సమావేశం

నరసింహులు పేటలో బీఆర్ఎస్ సన్నహాక సమావేశం

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలో నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంను మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న హనుమకొండ జిల్లా కేంద్రం సమీపంలో జరుగు భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు బూతు స్థాయి నుంచి కదిలి రావాలని పిలుపునిచ్చారు.