VIDEO: VOAలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: నియోజకవర్గంలో మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం MLA చిర్రి బాలరాజు అన్నారు. ఇవాళ బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో VOAలకు 374 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. PMAJAYలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గ్రామీణ మహిళల సాధికారతకు డ్వాక్రా సంఘాలు పునాదన్నారు.