రూ.14 వేలు విలువైన మద్యం పట్టివేత

రూ.14 వేలు విలువైన మద్యం పట్టివేత

NZB: సాలూర మండలం సాలూర క్యాంపు చెకోపోస్టు వద్ద నిన్న రాత్రి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న కారును అధికారులు పట్టుకున్నారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బంది కారును తనిఖీ చేయగా రూ.14 వేల విలువైన మద్యం బాటీళ్లు లభించినట్లు ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు తెలిపారు. కారును, మద్యం బాటిళ్లను సీజ్ చేసి బోధన్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.