అమెరికా రక్షణశాఖ మంత్రి కీలక ప్రకటన

అమెరికా రక్షణశాఖ మంత్రి కీలక ప్రకటన

అమెరికా రక్షణశాఖ మంత్రి హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను పేల్చేశామని తెలిపారు. ఐరిస్ డెనా నౌకను సబ్ మెరైన్‌తో పేల్చేసినట్లు వెల్లడించారు. వారంలో ఇరాన్ గగనతలంపై పట్టు సాధిస్తామన్నారు. అత్యాధునిక ఆయుధాలు ప్రయోగిస్తున్నామని, ఇరాక్‌పై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఇరాక్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.