ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మృతి

JN: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్ర నేత రేణుక అలియాస్ అరుణక్క ఎన్‌కౌంటర్ నేడు మృతి చెందారు. 35 సంవత్సరాల క్రితం అప్పటి పీపుల్స్ వార్ పార్టీల్లో చేరి మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచలుగా ఎదిగారు. దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రేణుక మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.