VIDEO: 'వీరశైవ జంగమ సమాజ్ అభివృద్ధికి కృషి'
SRD: వీరశైవ జంగమ సమాజ్ అభివృద్ధికి ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో తాలూకా వీరశైవ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం రుద్రాభిషేకం, కార్తిక వన భోజనం కార్యక్రమం జరిగింది. ఇందులో సమాజ్ సంఘం పెద్దలు సభ్యులు పాల్గొన్నారు.