కడుపు ఉబ్బ‌రం స‌మ‌స్య ఉందా..?

కడుపు ఉబ్బ‌రం స‌మ‌స్య ఉందా..?

కొన్ని చిట్కాలతో కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించుకోవచ్చు. శొంఠి, జీలకర్రతో తయారుచేసిన కషాయం తాగితే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చిటికెడు వాము, ఉప్పు కలిపి తింటే గ్యాస్ త్వరగా తగ్గుతుంది. అంతేకాదు రోజంతా తగినంత నీరు తాగాలి. జంక్ ఫుడ్,  నూనె వస్తువులు, మసాలాలు తగ్గించాలి. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, నడక వంటి అలవాట్లు ఈ సమస్యను దూరం చేస్తాయి.