VIDEO: గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష
VSP: ఫుడ్ కోర్ట్ ఏర్పాటు విషయంలో స్పష్టత కోరుతూ చిరు వ్యాపారులు గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. లబ్ధిదారుల జాబితా ప్రకటించి శంకుస్థాపన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో తొలగించిన షాపులను తిరిగి పాత స్థానాల్లోనే కొనసాగించాలన్నారు.