మాచిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

మాచిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

SRPT: నాగారం మండలంలోని మాచిరెడ్డి పల్లిలో గాదం రేణుక యాకయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు తొడుసు లింగయ్య యాదవ్, సర్పంచ్ వడ్డే వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.