ఘనగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

MDK: తూప్రాన్ మండలంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మెదక్ పార్లమెంట్ టీడీపీ కోశాధికారి ఉప్పల అశోక్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని పేర్కొన్నారు.