గణేష్ ఉత్సవాల్లో డీజే నిషేధం: ఎస్సై

WGL: గణేష్ ఉత్సవాలలో డీజే సౌండ్‌ను నిషేధించామని, ఎవరైనా పోలీసుల కళ్లుగప్పి డీజేలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై రాజేందర్ హెచ్చరించారు. రాయపర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో డీజే నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటిగొడవలు చేసుకోరాదని, పండుగను సంతోషంగా జరుపుకోవాలి.