'సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్' కాన్ఫరెన్సు ప్రారంభం

'సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్' కాన్ఫరెన్సు ప్రారంభం

VSP: ఏపీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీస్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్‌లో 'సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్' అంశంపై కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. పర్యావరణ హితమైన పారిశ్రామిక విధానాల‌ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.