'గర్భిణీ స్త్రీలకు NS సెలైన్ బాటిల్ అందించనలేని అసమర్థ ప్రభుత్వం'

SRPT: BRS నాయకులు రాపోలు నవీన్ కుమార్, సోమవారం నేరేడుచర్ల ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన NS సెలైన్ బాటిల్ లేకపోవడంపై గట్టిగా విమర్శించారు. దవాఖానలో పరికరాలు లేకపోవడంతో, మందులు ప్రైవేట్ దవాఖానల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని తెలిపారు.10 రోజుల్లో అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని లేకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.