TRP పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ
సూర్యాపేట నియోజకవర్గం పెన్ పహాడ్ మండల తాజా మాజీ జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, తుమ్మల పెన్ పహాడ్ మాజీ ఎంపీటీసీ, ఉప్పుల మల్లయ్య తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. TRP రాష్ట్ర అధ్యక్షులు MLC తీన్మార్ మల్లన్న సమక్షంలో TRP స్టేట్ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.