'ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తుంది'

VZM: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, KGBV అంగన్వాడీ కేంద్రాలలో నేషనల్ లెప్రసి ఎరాడికేషన్ ప్రోగ్రాం రాష్ట్ర సలహాదారులు సత్యవతి, వైద్యాధికారి సీతల్ వర్మ సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు.