నూతన SP సంకీర్తనను కలిసిన ఏరియా జనరల్ మేనేజర్

నూతన SP సంకీర్తనను కలిసిన ఏరియా జనరల్ మేనేజర్

భూపాలపల్లి జిల్లా SP కార్యాలయంలో ఇటీవల నూతన SPగా బాధ్యతలు చేపట్టిన సంకీర్తనను గురువారం BHPL ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఏరియా స్థితిగతులు, భద్రతా అంశాల పై వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ కార్తీక్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, తదితరులు ఉన్నారు.