ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
WGL: ఖానాపురం మండల కేంద్రంలోని బుధరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మద్దతుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రజలు కృషి చేయాలని వెల్లడించారు.