VIDEO: ఒకే గ్రామం.. రెండు పంచాయతీలు..రెండు జిల్లాలు

VIDEO: ఒకే గ్రామం.. రెండు పంచాయతీలు..రెండు జిల్లాలు

HNK: ఒకప్పుడు ఒకే గ్రామ పంచాయతీగా ఉన్న మహ్మద్ గౌస్‌పల్లి ఇప్పుడు మహ్మద్ గౌస్‌పల్లి, కటాక్షపూర్‌గా రెండుగా విడిపోయింది. గూగుల్ మ్యాప్‌లో కనిపించని సరిహద్దు ఏర్పడిందని ప్రజలు చెబుతున్నారు. దీంతో గౌస్‌పల్లి ములుగు జిల్లాలోకి రాగా.. కటాక్షపూర్ హనుమకొండ జిల్లాలోకి వచ్చింది. కానీ ఓటర్లు రెండు జిల్లాలుగా విడిపోయినా ప్రజలు ఇప్పటికీ ఒక్కటిగానే జీవిస్తున్నారు.