VIDEO: సీతారామ ప్రాజెక్ట్ సమీక్షలో కీలక ఆదేశాలు

VIDEO: సీతారామ ప్రాజెక్ట్ సమీక్షలో కీలక ఆదేశాలు

BDK: సితారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి వర్షాకాలానికే గోదావరి జలాలు అందించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పనుల్లో అలసత్వం వీడి సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అంది ఉభయ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని మంత్రి తెలిపారు.